Current Affairs Telugu Daily

జాతీయ నేర రికార్డుల బ్యూరో ‘ప్రిజన్‌ స్టేటస్టిక్స్‌ ఇండియా - 2016’ పేరిట నివేదిక
* జైళ్లలో ఖైదీల అసహజ మరణాలు ఏడాది కాలంలో అనగా 2015తో పోలిస్తే 2016 నాటికి రెట్టింపు అయినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో ‘ప్రిజన్‌ స్టేటస్టిక్స్‌ ఇండియా - 2016’ పేరిట 3 ఏళ్ల తర్వాత నివేదికను విడుదల చేసింది

ఈ నివేదిక వివరాల ప్రకారం...

అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ (56) మొదటి స్థానంలో ఉంది. 
తరువాత స్థానాల్లో వరుసగా
మహారాష్ట్ర (47),
పంజాబ్‌ (37),
తమిళనాడు (11) లు నిలిచాయి.

జాతీయ నేర రికార్డుల బ్యూరో:

స్థాపన: 1986
ప్రధాన కార్యాలయం: ఢిల్లీ

views: 688



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams