Current Affairs Telugu Daily

న్యూయార్క్‌టైమ్స్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లకు పులిట్జర్‌ పురస్కారం
* పాత్రికేయ రంగంలో అందించే ప్రఖ్యాత పులిట్జర్‌ పురస్కారం న్యూయార్క్‌ టైమ్స్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికలు వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అతని కుటుంబంపై చేపట్టిన పరిశోధనాత్మక కథనాలకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి. 

* దీనితో పాటుగా ట్రంప్ కుటుంబం స్వార్జితమని చెప్పుకున్న సంపదకు సంబంధించిన పన్నుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేలా వివరణాత్మక పరిశోధన కథనాలను అందించినందుకు ‘టైమ్స్‌’ ప్రఖ్యాత పాత్రికేయ పురస్కారాన్ని గెలుచుకుంది.

* యెమెన్‌లో యుద్ధంపై కథనాలకుగాను అసోసియేటెడ్‌ ప్రెస్‌కు అంతర్జాతీయ రిపోర్టింగ్‌ విభాగంలో పులిట్జర్‌ దక్కింది.

* మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలపై అందించిన కథనాలకు రాయిటర్స్‌ను పురస్కారంతో గౌరవించారు. వలసదారుల ప్రయాణాలపై తీసిన చిత్రాలకు కూడా రాయిటర్స్‌కు అవార్డు దక్కింది.
 
  • JOURNALISM:
Public service    -  Staff of the South Florida Sun-Sentinel
Criticism    - Carlos Lozada of The Washington Post
Editorial       -   writing    Brent Staples of the New York Times
 
  • BOOKS, DRAMA, AND MUSIC:
Fiction    -      “The Overstory” by Richard Powers
Drama        -    “Fairview” by Jackie Sibblies Drury
History    -     “Frederick Douglass” by David W. Blight
Biography or autobiography    -  “The New Negro” by Jeffrey C. Stewart
Poetry    -  “Be With” by Forrest Gander
General nonfiction    -     “Amity and Prosperity” by Eliza Griswold
Music     -    “p r i s m” by Ellen Reid
Special Citation  -  Aretha Franklin

స్థాపన: 1917
- కొలంబియా యూనివర్సిటీ Joseph Pulitzer పేరు మీదుగా ఇస్తుంది.

views: 773

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams