Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్‌: భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌
విశాఖలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో భారత తీర రక్షక దళానికి చెందిన ‘ఐసీజీఎస్‌ వీర’ అధునాతన తీర గస్తీ నౌకను భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ ప్రారంభించారు.
*దీనితో ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్‌ ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
తీర భద్రతా దళం:
*తీర ప్రాంతాన్ని సంరక్షించడంతోపాటు విపత్తుల సమయాల్లో బాధితులకు అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటుంది.
ఐసీజీఎస్‌ వీర:
*నిర్మించిన సంస్థ: ఎల్‌అండ్‌టీ
*పొడవు: 98 మీటర్ల
*బరువు: 2200 టన్నులు
*వేగం: గంటకు 26 నాటికల్‌ మైళ్లు(1 నాటికల్‌ మైళ్లు= 1.852 KM )
  • తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌
  •  తీర రక్షక దళం డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రసింగ్‌ 
  • ఎల్‌అండ్‌టీ నౌకా నిర్మాణ విభాగం ఎండీ, సీఈవో కన్నన్‌

views: 740

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams