Current Affairs Telugu Daily

ఫార్ములా వన్ 1,000 వ రేస్ విన్నర్ లెవీస్ హామిల్టన్
బ్రిటన్ ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో చాంపియన్‌గా నిలిచాడు. తాజా విజయంతో హామిల్టన్‌ తన కెరీర్‌లో ఆరోసారి చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇది వరుసగా రెండో విజయం.
*ఇది 1000వ ఫార్ములావన్‌ రేసు.

views: 794Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams