Current Affairs Telugu Daily

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.400 కోట్ల నిధులు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాబోయే సంవత్సరాల్లో సీఎస్‌ఐఆర్‌ రూ.400 కోట్ల నిధులను సమకూర్చనుంది. 
హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో నెలకొల్పిన అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏడాది పూర్తిచేసుకుంది. 
*ప్రస్తుతం అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో 14 అంకుర సంస్థలు ఉన్నాయి, కొత్తగా 6 సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు
  • కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సి.శేఖర్‌ మండే

views: 871



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams