Current Affairs Telugu Daily

భారత బాక్సర్‌ మీనాకుమారికి స్వర్ణం
జర్మనీలో జరుగుతున్న కలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో భారత బాక్సర్‌ మీనాకుమారి స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో మీనా మచాయ్‌ బుయంత్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది.
మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌ అయిన మీనా ఇటీవలే స్ట్రాంజా కప్‌లో స్వర్ణం గెలిచింది.
*ఈ టోర్నీలో సాక్షి (57 కేజీలు), పిలావొ బాసుమత్రె (64 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు గెలుచుకున్నారు 
*పింకీ రాణి(51కి), పర్వీన్(60కి) కాంస్య పతకాలు దక్కాయి

views: 828



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams