Current Affairs Telugu Daily

ఉపాధి హామీ పథకంలో రూ.9,216 కోట్లు ఖర్చు చేసి దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ 

2018-19లో అత్యధికంగా ఉపాధి హామీ పథకంలో రూ.9,216 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు 24.64 కోట్ల పని దినాలను కల్పించింది.
*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (నరేగా) ప్రారంభించాక ఇంత భారీగా రాష్ట్రంలో నిధులు వెచ్చించడం ఇదే మొదటిసారి. 
క్రింది క్యాటగిరీలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందిః

  • నిధుల వ్యయంలో 
  • మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో 
  • పనుల సంపద దృష్టిలో 
  • మరుగుదొడ్ల నిర్మాణంలో 
  • పంట కుంటల ఏర్పాటులో 

views: 1279

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams