Current Affairs Telugu Daily

సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సాహిత్య పురస్కారం
ప్రముఖ సాహితీవేత్త, మిథునం రచయిత శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్య పురస్కారం వరించింది ఏప్రిల్ 27న త్యాగరాయ గానసభలో జరిగే సాహిత్య సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
views: 1050

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams