Current Affairs Telugu Daily

మే 19 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ పై నిషేధం: ఈసీ
ఏప్రిల్‌ 11వ తేదీన తొలిదశ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరిదశ 19 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎన్నికల సంఘం వివరించింది
*వార్త ఛానెళ్లతో పాటు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను సైతం ప్రకటించకూడదని స్పష్టం చేసింది
*ఎగ్జిట్‌పోల్స్‌పై మే నెల 19వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 

ఎగ్జిట్ పోల్ ఎలా సాగుతుంది?
  • పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది.
  • ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు.
  • వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు.
  • ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.
Election Commission of India:
  • Formed: 25 January 1950
  • Headquarters: New Delhi
  • First executive: Sukumar Sen
  • Preceding executive: Om Prakash Rawat

views: 869



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams