Current Affairs Telugu Daily

పెరిగిన విదేశీ మారకపు నిల్వలు: ఆర్బీఐ
విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదల కారణంగా విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు (ఏప్రిల్) 187.60 కోట్ల డాలర్లు పెరిగి 41378.10 కోట్ల (దాదాపు రూ.28.55 లక్షల కోట్లు) డాలర్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది
*విదేశీ కరెన్సీ ఆస్తులు 206.20 కోట్ల డాలర్లు పెరిగి 38611.60 కోట్ల డాలర్లకు చేరుకుంది అని వివరించారు.
*2018 ఏప్రిల్‌ 13న ఫారెక్స్‌ నిల్వలు 42602.80 కోట్ల డాలర్లకు చేరి జీవన కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. అక్కడ నుంచి దాదాపు 1300 కోట్ల డాలర్లు క్షీణించాయి. 
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు(ఎస్‌డీఆర్‌) 12 లక్షల డాలర్లు పెరిగి 145.50  కోట్ల డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశీయ నిల్వలు 25 లక్షల డాలర్లు తగ్గి 298.30 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంకు వెల్లడించింది.
  • Reserve Bank of India Headquarters: Mumbai
  • Founder: British Raj
  • Founded: 1 April 1935, Kolkata
  • Governor: Shaktikanta Das

views: 819



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams