Current Affairs Telugu Daily

ఆసియా యూత్‌ చెస్‌ లో శ్రీశ్వాన్‌కు స్వర్ణం

ఆసియా యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు, అండర్‌-14 ఓపెన్‌లో శ్రీశ్వాన్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
*అండర్‌-14 బ్లిట్జ్‌లో ఆదిత్య వరుణ్‌ కాంస్య పతకం సాధించాడు.
*అండర్‌-14 టీమ్‌లో శ్రీశ్వాన్‌, ఆదిత్య వరుణ్‌ స్వర్ణం నెగ్గారు.
*ర్యాపిడ్‌ అండర్‌-14 టీమ్‌లో కాంస్యం గెలిచారు.
*అండర్‌-10 ఓపెన్‌లో ఆదిరెడ్డి అర్జున్‌ కాంస్యం సొంతం చేసుకున్నాడు.
*బ్లిట్జ్‌ అండర్‌-10 టీమ్‌లో అర్జున్‌, ఆదిరెడ్డి తరుణ్‌ స్వర్ణం సాధించారు.
*ర్యాపిడ్‌ అండర్‌-12 టీమ్‌లో సాయి మహతి రజతం నెగ్గింది.

views: 778



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams