Current Affairs Telugu Daily

ఐదోసారి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి గా బెంజమిన్‌ నెతన్యాహు
ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి పీఠాన్ని బెంజమిన్‌ నెతన్యాహు చరిత్రాత్మక రీతిలో ఐదోసారి పీఠాన్నిదక్కించుకోనున్నారు. తాజా విజయంతో నెతన్యాహు వరసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ప్రధాని పదవిని చేపట్టనున్నారు. దీంతో ఇజ్రాయెల్‌కు సుదీర్ఘకాలంపాటు సేవలందించిన నేతగా అవతరించనున్నారు.
  • Capital: Jerusalem
  • Currency: Israeli new shekel
  • President: Reuven Rivlin

views: 809



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams