Current Affairs Telugu Daily

మన్‌ప్రీత్‌ కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం
డోప్‌ పరీక్షల్లో పట్టుబడ్డ షాట్‌ పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది.
2017లో ఆమె డోప్‌ పరీక్షల్లో విఫలమైంది. మన్‌ప్రీత్‌పై నిషేధం 2017 జులై నుంచి అమల్లోకి వస్తుంది. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణాన్ని, జాతీయ రికార్డు (18.86మీ)ను మన్‌ప్రీత్‌ కోల్పోనుంది. ఆమె 2017లో నాలుగుసార్లు డోప్‌ పరీక్షల్లో విఫలమైంది.
  • NADA: National Anti-Doping Agency
  • CEO: Navin Agarwal

views: 776

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams