Current Affairs Telugu Daily

 రైతుబంధుకు రూ. 220 కోట్లు విడుదల
 *రైతుబంధులో భాగంగా రబీలో బకాయిలు ఉన్న రైతుల కోసం ఆర్థికశాఖ రూ.220 కోట్లను విడుదల చేసింది 
* దీంతో ఇప్పటివరకు రబీ సీజన్‌లో 43 లక్షల మంది రైతులకు, రూ.4,625 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.  *రైతుబంధుప్రారంభం : 10 May 2018.
*రైతుబంధు పథకం లో భాగంగా  ప్రభుత్వం 58.33 లక్షల రైతులకు , సీజన్లో ఒక ఎకరాకు 4000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి గా  సంవత్సరానికి రబీ మరియు ఖరీఫ్ లో ఇసుంది.
*తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. 

views: 1037Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams