Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ అభివృద్ధి కేంద్రం
*యూఎస్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ ‘స్పైస్‌వర్క్స్‌’ హైదరాబాద్‌లో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. *యూఎస్‌లోని టెక్సస్‌- ఆస్టిన్‌ స్పైస్‌వర్క్స్‌ కేంద్ర స్థానం కాగా, దీనికి లండన్‌లో ఐరోపా కార్యాలయం కలదు . *భారతదేశంలో కార్యకలాపాల విస్తరణ లక్ష్యంగా  హైదరాబాద్‌లో నూతన కేంద్రాన్ని నెలకొల్పటం ద్వారా  అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఐటీ సేవల రంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసారు.
స్పైస్‌వర్క్స్‌:
  • ప్రారంభం; 2006.
  • సి .ఈ .ఓ : జే హాల్బెర్గ్.
  • ప్రధాన కార్యాలయం: ఆస్టిన్, టెక్సాస్, యునైటెడ్ స్టేట్స్.

views: 811

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams