Current Affairs Telugu Daily

సుప్రసిద్ధ రంగస్థల నటులు, నట్యచర్యా బిరుదాంకితుడు సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత 

రంగస్థలంపైనే కాక తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన, తెలుగు నాటక రంగంలో స్త్రీ పాత్రధారణలో స్థానం నరసింహరావు తర్వాత అంతటి పేరు గడించిన వారిలో సుబ్రహ్మణ్యశాస్త్రి ఒకరు.
*బుర్రా నటనా విశిష్టతను గుర్తించిన బి.వి.నరసింహారావు నాట్యశాస్త్రంలో కొత్త ప్రయోగాలను బోధించి, ప్రోత్సహించి 
నాటక రంగంలో ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చిదిద్దారు. 
*బుర్రా చీరకట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ అందానికి నాటి కథానాయికలూ ఈర్ష్యపడేవారని కొందరు కవులు సైతం ప్రశంసించారు. 
*ఆ రోజుల్లో ఆ స్త్రీ పాత్రధారణకు ముగ్ధులైన విశ్వనాథ సత్యనారాయణ ‘నాట్యాచార్య’ బిరుదునిచ్చారు. 

బిరుదులు: 

  • అభినవ చింతామణి
  • నాట్యమయూరి
  • అభినయ సరస్వతి

విభిన్న పాత్రలుః

  • చింతామణి, సత్యభామ, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి వంటి బహుపాత్రధారణతో ప్రేక్షకుల మెప్పించారు.

*జననం: 1936 ఫిబ్రవరి 9న గుంటూరు జిల్లా తెనాలి


views: 840

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams