దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా రికార్డు సాధించిన టాటా
*టాటాస్టీల్ సంస్థ భారత్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచింది. 2018లో భూషణ్ స్టీల్ విలీనంతో ఈ రికార్డు సాధ్యమైంది.
* టాటా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా నిలిచింది.
* గత ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్స్ ఉత్పత్తి 35శాతం పెరిగి 16.79 మిలియన్ టన్నులుగా నిలిచింది. దీనిలో భూషణ్ స్టీల్స్ వాటా 4.2టన్నులుగా నిలిచింది.
* యూరప్ విభాగం స్టీల్ ఉత్పత్తి 3.7శాతం తగ్గి 10.3 మిలియన్ టన్నులకు చేరింది.
Tata Steel:
*Founder: Jamsetji Tata.
*Founded: 25 August 1907, Jamshedpur.
*CEO: T. V. Narendran.
*Headquarters: Mumbai.