Current Affairs Telugu Daily

100 మంది భారతీయ మత్స్య కారులను విడుదల చేసిన పాకిస్థాన్‌  
*భారత్‌తో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడంలో భాగంగా 360మంది భారతీయ ఖైదీలను నాలుగు దశల్లో విడుదల చేయనున్నామని ప్రకటించింది
*మొదటి దశ లో బాగంగా వందమంది భారతీయ మత్స్యకారులను వాఘాసరిహద్దు వద్ద అప్పగించనున్న పాకిస్థాన్‌ 
*వీరికి ‘‘ఎధీ ఫౌండేషన్‌’’ అనే పాక్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఆహారం, దుస్తులు వితరణగా ఇచ్చింది. 
*మొత్తం వీరిలో  355మంది మత్స్యకారులు కాగా, ఐదుగురు సాధారణ పౌరులు
*పాక్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన జాలర్లను సంబంధింత భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసినట్లు గతంలో ప్రకటించింది.
*గతంలో ఆగస్టు 14న (2018) పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది.
పాకిస్థాన్:
*దక్షిణాసియాలో భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది
*అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానం
*రాజదాని: ఇస్లామాబాద్
*ప్రెసిడెంట్: అసిఫ్ అలీ
*ప్రధాన మంత్రి : ఇమ్రాన్ ఖాన్ 
*కరెన్సీ : పాకిస్థాన్ రూపీ
*మొదటి ప్రధాన మంత్రి: లియాఖత్ అలీ ఖాన్ 
*మొదటి అధ్యక్షుడు:ఇస్కాందర్ మిర్జా
*The name Pakistan means Land of  Pure.

views: 733Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams