Current Affairs Telugu Daily

యాదాద్రి కొండ అభివృద్ధిలో సరికొత్త ప్రణాళిక
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతిమయ ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 
*శిల్పరూపాలతో విస్తరణ చేపట్టిన ఆలయ పనుల ముగింపు నేపథ్యంలో మార్పులు, చేర్పులు అవసరమని ప్రభుత్వం భావించింది.
*యాత్రికులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదకరంగా దక్షిణ దిశలో రూపొందించేందుకు ఆలయ శిల్పి ఆనందసాయి నమూనాల తయారీ చేపట్టారు
*సీఎం దిశానిర్దేశంతో కొండను హరితమయంగా మార్చనున్నారు. 
*లక్ష్మీ నరసింహ స్వామి కొలువున్న ఈ ఆలయ చిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఐదో తరగతి తెలుగు వాచకంలో రెండో పాఠ్యాంశంగా ప్రచురించారు.

views: 857

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams