Current Affairs Telugu Daily

ఇండియా- ఆఫ్రికా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయటానికి ఒప్పందం చేసుకున్న భారత్
ఇండియా- ఆఫ్రికా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయటానికి ఒప్పందం చేసుకున్న భారత్
మాల్వాయి కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు
*దిని కొరకు భారత దేశం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ తో ఒప్పందం కుదిరింది.
మాల్వాయ్:
  • మాల్వాయ్ అనునది ఆగ్నేయ ఆఫ్రికాలో భూ పరివేస్టిత దేశం
  • రాజదాని: Lilongwe
  • కరెన్సీ :  Malawian kwacha.

views: 821



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams