Current Affairs Telugu Daily

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా మాల్‌పాస్‌ ఎన్నిక
ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా అమెరికా ఆర్థికశాఖలో అండర్‌ సెక్రెటరీగా ఉన్న మాల్‌పాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 63 ఏళ్ల మాల్‌పాస్‌ ప్రపంచబ్యాంకు 13వ అధ్యక్షుడిగా అయిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  • Headquarters: Washington, D.C., United States
  • Founders: John Maynard Keynes, Harry Dexter White
  • Motto:Working for a World Free of Poverty
  • Formation:July 1945

views: 770

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams