Current Affairs Telugu Daily

ఫిఫా ర్యాంకింగ్స్‌లో టీమిండియా 101వ ర్యాంక్‌ 
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ర్యాంక్‌ మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా 1219 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి 101వ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా దేశాల్లో భారత్‌ 18వ స్థానంలో ఉంది.
  • FIFA: Federation Internationale de Football Association
  • Motto: For the Game. For the World.
  • Founded:21 May 1904
  • Headquarters;Zürich, Switzerland
  • its membership now comprises 211 national associations.

views: 782



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams