Current Affairs Telugu Daily

ప్రపంచవ్యాప్త వాయు కాలుష్య మృతులకు భారత్, చైనాలే కారణం: హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌సిట్యూట్
భారత్‌లో వాయు కాలుష్యంతో 2017లో 12 లక్షల మంది మరణించారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2019 నివేదిక తెలిపింది.
*వాయు కాలుష్యంతో మధుమేహం, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులకు గురై ప్రపంచవ్యాప్తంగా 2017లో 50 లక్షల మంది వరకు మరణించినట్టుహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌సిట్యూట్ సంస్థ తెలిపింది.
*వీరిలో 30 లక్షల మంది గాలిలో ధూళి కణాల పెరుగుదలతో మరణించారన్నది.
*ఇలా మరణించిన వారిలో సగం మంది భారత్, చైనీయులేనని తెలిపింది. ప్రపంచవ్యాప్త వాయు కాలుష్య మృతులకు భారత్, చైనాలే కారణమని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌సిట్యూట్ పేర్కొంది.
  • వాయు కాలుష్యం భారతదేశంలో అన్ని ఆరోగ్య ప్రమాదాలలో మరణానికి మూడో అతి పెద్ద కారణం
  • కాలుష్య తీవ్రత ప్రస్తుతం అధిక స్థాయిలో పెరుగుతూ ఉండటం వలన ముఖ్యంగా దక్షిణ ఆసియా ప్రాంతంలో జన్మించే శిశువు యొక్క ఆయుర్దాయం రెండు సంవత్సరాల ఆరు మాసాలు మరియుప్రపంచవ్యాప్తంగా 20 నెలలు తగ్గుతుంది.
Health Effects Institute:
  • It is an independent, non-profit corporation specializing in research on the health effects of air pollution.
  • Founded: 1980
  • Headquarters: Massachusetts, United States

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams