Current Affairs Telugu Daily

గుర్తుల కోసం హైకోర్టును ఆశ్రయించిన నిజామాబాద్‌  రైతులు 
 *ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా తమకు గుర్తులను, నమూనాలను కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ సుంకేట రవి మరో 15 మంది హైకోర్టులో అత్యవసరంగా  పిటిషన్‌ దాఖలు చేశారు.
*  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
* పిటిషనర్‌ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటివరకు గుర్తులు కేటాయించకపోవడంతో తమ పిటిషనర్లు నష్టపోతున్నారన్నారు.  ధర్మాసనం పిటిషన్ లో  పేర్కొన్నరు. 
* 64 కంటే ఎక్కువగా నామినేషన్లు ఉంటే నిబంధనల ప్రకారం బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ జరపాలి
* ఎన్నికల సంఘం  మార్చి 31న ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. 
* The Election Commission Formed: 25 January 1950.
*National voters day :  25 January.
* Headquarters- Nirvachan sadan new delhi.
*Sunil Arora, Chief Election Commissioner of India.
*Ashok Lavasa, Election Commissioner of India.
*Sushil Chandra, Election Commissioner of India.

views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams