Current Affairs Telugu Daily

సింధు నదిపై అతి పొడవైన సస్పెన్షన్ వంతెనను నిర్మించిన భారత సైన్యం
రికార్డ్ సమయం లో భారత సైన్యం లేహ్- లడక్ ప్రాంతంలో  సింధు నది పై "మైత్రి బ్రిడ్జి" పేరిట దీనిని నిర్మించినది
*260 అడుగుల ఈ వంతెనను "Sahas aur Yogyata regiment of Indian Army’s Fire & Fury Corps" యొక్క ఇంజనీరింగ్ విభాగం దీనిని 40 రోజుల్లో నిర్మించింది.
సింధు నది:ః
ఈ నదిని ఆంగ్లంలో ఇండస్‌ అని, లాటిన్‌లో సింధస్‌ అని పిలుస్తారు. వివిధ భాషల్లో సింధు నదిని ఇలా పిలుస్తారు. 
  • సంస్కృతంలో - సింధు 
  • టిబెట్‌లో - సంథో కంబాట్‌ 
  • పర్షియన్‌ - హిందు 
  • గ్రీక్‌లో - సింథోమ్‌ 
దీనికి రెండు రకాల ఉప నదులు ఉన్నాయి. 
  • పర్వత ప్రాంత ఉప నదులు 
  •  మైదాన ప్రాంత ఉప నదులు 
పర్వత ప్రాంత ఉపనదులు: ఇవి పర్వతాలలో జన్మించి సింధు నదిలో ఎడమవైపున కలుస్తాయి. అవి 
  • గిల్‌ గ్రిట్‌
  • ద్రాస్‌ 
  • స్యోక్‌    
  • సిగ్రాక్‌ 
మైదాన ప్రాంత ఉపనదులు: ఇవి సింధు నదిలో కుడి వైపున కలుస్తాయి. అవి 
  • జీలం  
  • చినాబ్‌ 
  • రావి    
  • బియాస్‌
  • సట్లెజ్‌

views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams