2016 వరల్డ్‌ క్లైమేట్‌ ధింక్‌ ట్యాంక్స్‌లో టెరికి 2వ ర్యాంక్‌
ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ గవర్నెన్స్‌ యొక్క వరల్డ్‌ క్లైమేట్‌ థింక్‌ ట్యాంక్స్‌ జాబితాలో న్యూడిల్లీలోని టెరికి 2వ ర్యాంక్‌ లభించింది.  గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగిన యురోపియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ రిసోర్స్‌ ఎకనమిస్ట్స్‌ యొక్క 23వ వార్షిక సమావేశంలో విడుదల చేసిన ‘2016 టాప్‌ క్లైమేట్‌ థింక్‌ టాంక్స్‌ ఇన్‌ ది రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌`అబ్స్యూట్‌ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌’ విభాగంలో టెరికి 2వ ర్యాంకు లభించింది.
TERI-The Energy Resources Institute 
ICCG-International Center for Climate Governance 
EAERE- European Association of Environmental and Resource Economists 

views: 736
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams