Current Affairs Telugu Daily

భారత వృద్ధి రేటు 7.2% గా ఆసియాబివృద్ది బ్యాంక్ అంచనా
ఇటీవల ఆసియన్ డెవలప్మెంట్ ఔట్ లుక్ నివేదిక లో ఆసియాబివృద్ది బ్యాంక్ భారత స్థూల దేశీయ ఉత్పత్తి పెరుగుదల 7.2% గా అంచనా వేసింది.
*ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం గా భారత్ ను అభివర్ణించింది.
*2019-20 సంవత్సరానికి వృద్ధి రేటు -7.2%, 2020-21 కి 7.3% గా ఉంటుందని అంచనా వేసింది
  • ఆసియా అభివృద్ధి బ్యాంకు గురించి
• ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా మరియు పసిఫిక్ దేశాలకు రుణాలు, గ్రాంట్లు, విధాన సాయం, సాంకేతిక సహాయం మరియు ఈక్విటీ పెట్టుబడులను అందించే ఒక అంతర్జాతీయ సంస్థ.

• ఇది 22 ఆగష్టు 1966 న ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు లాగా స్థాపించబడింది మరియు దీని ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్ లో ఉంది.

• ఎడిబి దాని స్థాపన సమయంలో 31 సభ్య దేశాలు ఉండేవి, ఇప్పుడు 67 సభ్య దేశాలను కలిగి ఉంది, వీటిలో 48 ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల లోపల ఉండగా 19 బయట ఉన్నాయి

  • Asian Development Bank Headquarters: Manila, Philippines
  • President: Takehiko Nakao.

views: 764

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams