Current Affairs Telugu Daily

ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం  తెలంగాణలో  రూ. 211

.*తెలంగాణలో ఉపాధి కూలీల ప్రస్తుత కనీస వేతనం రూ.205 కాగా.దాని . 211 కు  పెరిగింది.
*ఉపాధి కూలీలకు రోజువారీ వేతనాన్ని లెక్కగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతనమే కొలబద్ద. *రాష్ట్రాల వారీగా వ్యవసాయ కార్మికులు వినియోగించే వస్తువుల ధరల్ల్లోని తేడాల ఆధారంగా కేంద్రం దీనిని నిర్ధారిస్తుంది. అందుకే ఇది స్వల్ప తేడాలతో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మాదిరిగా ఉంటుంది.
* తెలంగాణలో ఇది 2018-19లో రూ. 205 కాగా 2019-20లో మరో రూ. 6 పెరిగి రూ. 211 అవుతుంది.
**జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) అనేది దేశంలో గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించటానికి ప్రయత్నించే సాంఘిక భద్రతా పధకం. 
*2006 లో 200 జిల్లాలలో అమలు చేయబడింది.
*2008 నాటికి ఇది మొత్తం దేశమంతటా అమలు అయ్యింది.
*2009 అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా మార్పు చేసారు.
 ఈ పథకం గ్రామీణ ఉపాధికి కనీస ఉద్యోగ హామీని ప్రతి ఆర్థిక సంవత్సరానికి 100 రోజులు నమోదు చేసి పని  అందించడానికి రూపొందించబడింది 


views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams