Current Affairs Telugu Daily

టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం పొందిన భారత జట్టు 
*వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో ఉత్తమ జట్టుగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ సాధించింది. విజేతకు బహుమతిగా ఇచ్చే గదతో పాటు మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.
* ఏప్రిల్‌ 1 నాటికి ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకే ఈ గద లభిస్తుంది. కోహ్లి సేన 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
* న్యూజిలాండ్‌ (108) రెండో స్థానం 
*దక్షిణాఫ్రికా (105) మూడో స్థానం 
*ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానం
* ఈ ఏడాది నుంచి ఐసీసీ కొత్తగా టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనుంది.
*ఇందులో భాగంగా తొమ్మిది దేశాలు రాబోయే రెండేళ్లలో 27 సిరీస్‌ల్లో 71 టెస్టు మ్యాచ్‌లు ఆడతాయి. వీటిలో ప్రదర్శన ఆధారంగా 2021లో  విజేతను ప్రకటిస్తారు.
ICC(International Cricket Council):
  • CEO: Dave Richardson
  • Chairperson: Shashank Manohar
  • Headquarters: Dubai, United Arab Emirates

views: 822

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams