నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) చీఫ్‌గా హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ఎఫ్ చీఫ్‌గా ఉన్న ఆర్.కె.పచనంద ఇండో`టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులు కావడంతో ఆయన స్థానంలో సంజయ్‌కుమార్ నియమితులయ్యారు.
NDRF- National Disaster Response Force
ITBP-Indo-Tibetan Border Police
views: 1057