Current Affairs Telugu Daily

నిజామాబాద్ ఎన్నికలకు యూ ఆకారంలో ఈవీఎంలు 
*నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం తీసుకుంది.
*యూ ఆకారంలో మూడు టేబుళ్లపై నాలుగేసి చొప్పున మొత్తం 12 బ్యాలెట్‌ యూనిట్లు (ఈవీఎం) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
EVM:Electronic Voting Machine(1981 by MD Haneef):
  • తొలిసారిగా(1982) కేరళ ఉప ఎన్నికల్లో ఉపయోగించారు 
  • ఒక యూనిట్ 16 మంది అభ్యర్థుల జాబితా తో కూడి ఉంటుంది 
  • ఒక ఈవీఎం లో గరిష్టంగా 4 యూనిట్ లను అనుసంధానం చేయవచ్చు(64 మంది)
  • గరిష్టంగా 3840 ఓట్లు రికార్డ్ చేయగలదు
  • సాధారణంగా 1400 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు
  • తయారు చేస్తున్న సంస్థలు: Bharat Electronics Limited (BEL)and Electronics Corporation of India Limited(ECIL)

views: 894

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams