ఎన్నికల ప్రచారంలో జంతువులు, పక్షులు తదితర మూగజీవాలను వినియోగించరాదని పెటా సంస్థ విజ్ఞప్తి
* లోక్సభ ఎన్నికల ప్రచారంలో జంతువులు, పక్షులు తదితర మూగజీవాలను వినియోగించరాదని జంతువుల హక్కుల కోసం పనిచేస్తున్న పెటా సంస్థ రాజకీయపార్టీలకు విజ్ఞప్తి చేసింది.
* జంతువులు/పక్షుల చిత్రాలను అభ్యర్థుల గుర్తుగా కేటాయించినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి వాటిని తమ ప్రచారంలో ఉపయోగించరాదన్న ఈసీ సూచనలను పాటించాలని పెటా భారత విభాగ అసోసియేట్ డైరెక్టర్ నికుంజ్ శర్మ ఓ లేఖలో కోరారు.
* ఈ విషయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఎన్నికల సంఘం యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
*PETA: People for the Ethical Treatment of Animals has entered the Limca Book of Records as the largest animal rights organization (May 11, 2009)
A few Points:
Headquarters: Norfolk, Virginia, United States
Founded: March 1980
President: Ingrid Newkirk
Founders: Ingrid Newkirk, Alex Pachec
1. PETA India’s chief functionary is Anuradha Shawney.
2. PETA India, based in Mumbai, was launched in January 2000.
3.Imran Hussain, the Delhi Environment minister, has been awarded the ‘Hero to Animals’ award by People for the Ethical Treatment of Animals (PETA) India for banning the Chinese manjha (or glass-coated kite strings) in the national capital in 2017.
views: 735