Current Affairs Telugu Daily

 కొత్త తరం డేటా ప్రసార ఉపగ్రహాన్నివిజయవంతంగా ప్రయోగించింది చైనా
*కొత్త తరం డేటా ప్రసార ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఇది  మానవ సహిత వ్యోమనౌకలకు, ఉపగ్రహాలకు, రాకెట్లకు డేటా ప్రసారాలను, డేటాను, నియంత్రణ సేవలను అందిస్తుంది.
*తియాన్‌లియాన్‌-2-01 అనే ఈ ఉపగ్రహాన్ని లాంగ్‌ మార్చ్‌-3బి రాకెట్‌ ద్వారా చైనా ప్రయోగించింది. ఉపగ్రహంలో వినూత్న నెట్‌వర్క్‌ వ్యవస్థ ఉందని, డేటా బదిలీ వేగంగా జరుగుతుంది.
* ఇది లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ ద్వారా చేపట్టిన 301వ ప్రయోగం 
Key Points: 
  • Launched at Xichang Satellite Launch Centre  
  • The satellite is developed by the China Academy of Space Technology under the China Aerospace Science and Technology Corporation.
  • China launched its first data relay satellite, the Tianlian I-01, in April 2008.
China:
  • Capital: Beijing  
  • Currency: Renminbi
  • President: Xi Jinping
  • Prime Minister : Li Keqiang

views: 761

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams