Current Affairs Telugu Daily

ఆసియా పసిఫిక్ చాంపియన్‍గా విజేందర్
భారత ప్రోఫేషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, కెర్రిహోప్ (ఆస్ట్రేలియా) తో జరిగిన సుపర్ మిడిల్ వేయిట్ భౌట్‍లో విజయం సాధించి WBO 'ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వేయిట్ టైటిల్' సాధించాడు. దీంతో ప్రపంచ ప్రోఫేషనల్ ర్యాంకింగ్‍లో 15వ స్థానానికి చేరుకున్నాడు.
views: 1044



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams