Current Affairs Telugu Daily

పాండ్య, రాహుల్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు

*కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌కు సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేశారు. వారిద్దరూ ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించారు. 
☑ నిబంధనల ప్రకారం వారిద్దరి అభిప్రాయాలు వినడం కొరకు ఎప్పుడు హాజరు కావాలన్నది వారి ఇష్టం’ అని అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ అన్నారు. 
☑ప్రస్తుతం ఐపీఎల్‌లో పాండ్య ముంబయికి, రాహుల్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నారు.
☑అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ జైన్‌కు హార్దిక్, రాహుల్ వ్యవహారంతో పాటు గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కూడా విచారణలో ఉంది
Key Points:

  • టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు
  • బీసీసీఐ కొత్త అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్‌, వీరికి అదనంగా అడ్‌హక్ ఎథిక్స్ అధికారిగానూ బాధ్యతలను(శాశ్వత అధికారి బాధ్యతలు స్వీకరించేంత వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు)

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams