Current Affairs Telugu Daily

వేగవంతమైన వృద్ధి దిశగా భరత్ పయనిస్తోంది: ఇంద్ర నూయి 
*‘భారత్‌కు చాలా సామర్థ్యం ఉంది.. కానీ వేగవంతమైన వృద్ధిరేటే అవసరం. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులను తొలగించడానికి సిద్ధంగా ఉంది అనేది ముఖ్యం’ అని అని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి అభిప్రాయపడ్డారు. *మార్చి28 వ తేదీన కాన్సల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తి ఏర్పాటు చేసిన యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం సదస్సులో ఆమె మాట్లాడారు.
*పెప్సీ కో సీఈఓ గా : 2006 నుండి 2018 వరకు పని  పనిచేశారు.
*ప్రస్తుతం: అమెజాన్ బోర్డ్ కమిటీ లో సభ్యులుగా పనిచేస్తున్నారు.
*వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో (ఫార్చ్యూన్ -2015) రెండవ స్థానంలో నిలిచింది.
*us- india business council 2015 award winner.
*అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు నియమితులైన మొదటి స్వాతంత్ర్య మహిళ గా గుర్తింపు పొందారు.

views: 744Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams