Current Affairs Telugu Daily

2028 నాటికి చంద్రునిపై  చేరుకునేందుకు నాసా ప్రణాళికలు
* 2028 నాటికి చంద్రునిపై  చేరుకునేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా 2024 నాటికే అక్కడ  అడుగుపెట్టాలని తాజా లక్ష్యాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌  ఆదేశించారు.
*చంద్రుని మీదుగా మార్స్‌కిః
మార్స్‌పైకి మానవ సహిత యాత్ర అనుకూలించాలంటే.. అందుకు మొదటగా చంద్రునిపై బేస్‌ ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమైంది.  చంద్రునిపై బేస్‌స్టేషన్‌.. ఒక పరీక్షా కేంద్రంగానే కాకుండా మార్స్‌ మిషన్లు చేపట్టే వారికి మధ్యలో విరామ కేంద్రంగా కూడా ఉపయోగపడనుంది.
*చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ అడుగుపెట్టని చంద్రుని మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో రోవర్‌ను దించి  2030 నాటికి చందమామపై వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
* మరోవైపు భారత్‌ ఏశాట్‌ ద్వారా కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని కూల్చి తన సత్తా ఏంటో ప్రపంచానికి ఇటీవలే తెలియజేసింది. 
ఈ కారణాలతో తన మూన్‌ మిషన్‌ను తొందరగా చేపట్టాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపి.. 2030 నాటికి మార్స్‌పైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే ప్రణాళికల్లో నాసా ఉంది.
* 1969లో నాసా అపోలో 11 మిషన్‌ ద్వారా చంద్రునిపై అమెరికా తొలిసారిగా వ్యోమగాములను పంపించినది. 
Extra Information:
  • NASA:The National Aeronautics and Space Administration(Created by National Aeronautics and Space Act 1958)
  • Headquarters: Washington, D.C., United States
  • Founder: Dwight D. Eisenhower
  • Founded: 29 July 1958, United States of America
  • Administered by: Jim Bridenstine
NASA is most famous for its space flight programs both manned and unmanned.
Following is the list of some big missions of NASA manned space program.
  • X-15 Rocket Plane: (1959-1968)
  • Project Mercury: (1959-1963)
  • Project Gemini: (1961-1966)
  • Project Apollo: (1961-1972): Apollo was the one of the most expensive NASA scientific program ever. 
The first Moon landing manned spacecraft was Apollo 11 mission in July 1969.
The first person who land on the Moon was Neil Armstrong.
Skylab: (1965-1979)
Space Shuttle Program: (1972-2011) etc.

views: 729

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams