Current Affairs Telugu Daily

జాతీయ భద్రతపై సమగ్ర నివేదిక 

*జాతీయ భద్రతపై రూపొందించిన ఒక సమగ్ర నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా సమర్పించారు. 2016లో జరిగిన మెరుపుదాడులకు ఆయన వ్యూహకర్తగా వ్యవహరించాడు
*ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశభద్రతపై నివేదిక రూపొందించే బాధ్యతను ఆయనకు రాహుల్‌ అప్పగించారు. అనంతరం హుడా నేతృత్వంలోని బృందం జాతీయభద్రతకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాత్మక పత్రంతో కూడిన నివేదికను తయారు చేసి,  రాహుల్‌కు సమర్పించింది. 


views: 775



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams