Current Affairs Telugu Daily

5జీ కవరేజీ, బ్రాడ్‌బ్యాండ్‌ గిగాబిట్‌ నెట్‌వర్క్‌లు రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి జిల్లాగా షాంఘై
5జీ కవరేజీ, బ్రాడ్‌బ్యాండ్‌ గిగాబిట్‌ నెట్‌వర్క్‌లు రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి జిల్లాగా చైనాలోని షాంఘై అవతరించింది. భవిష్యత్తు తరం సెల్యులర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌ అభివృద్ధిలో అమెరికా తదితర దేశాలపై పైచేయి సాధించాలని భావిస్తున్న చైనా ఎట్టకేలకు ముందడుగు వేసింది.
5జీ అనేది తర్వాతి తరం సెల్యులర్‌ సాంకేతిక పరిజ్ఞానం. ఇది 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌లకన్నా 10 నుంచి 100 రెట్లు అధిక డౌన్‌లోడ్‌ వేగం కలిగి ఉంటుంది. 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పరీక్షల్ని మార్చి 30న అధికారికంగా ప్రారంభించారు. తొలి 5జీ వీడియో కాల్‌ను షాంఘై ఉపమేయర్‌ చేశారు.
  • China Capital: Beijing
  • Currency: Renminbi
  • President: Xi Jinping

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams