Current Affairs Telugu Daily

విశాఖ న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఘం ఏర్పాటై 125 ఏళ్లు
విశాఖ న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఘం ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యాయవాదుల సంఘం మార్చి 29న ఉదయం వీఎంఆర్‌డీఏ బాలల ఆడిటోరియంలో సదస్సులో ఏర్పాటు చేశారు.
*వృత్తి పట్ల అంకితభావం, నిజాయితీ కలిగిన న్యాయవాదులే సమాజానికి మార్గదర్శకులవుతారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని అన్నారు.
*కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్‌.భానుమతి, న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు

*విశాఖలో న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఘం ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ న్యాయవాదుల సంఘం మార్చి 29 నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. 


views: 858Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams