Current Affairs Telugu Daily

ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రూస్‌ కన్నుమూత 
*ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం బ్రూస్‌ యాడ్లీ (71) అనారోగ్యంతో మృతి చెందాడు. సహచరులు ‘రూ’ అంటూ పిలుచుకునే యాడ్లీ గత కొంత కాలంగా కేన్సర్‌తో పోరాడుతున్నాడు.
* 1980వ దశకంలో టెస్టుల్లో స్టార్‌ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన బ్రూస్‌.. ఆ తర్వాత కోచ్‌గానూ అంతకంటే ఎక్కువ పేరు గడించాడు. మొత్తం 33 టెస్టుల్లో 126 వికెట్లు పడగొట్టాడు.
* బ్యాటింగ్‌లోనూ జట్టుకు అండగా నిలిచే యాడ్లీ టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకాన్ని కూడా నమోదు చేశాడు. *శ్రీలంక కోచ్‌గా ఉన్నప్పడు మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌కు దూస్రాలు వేయమని ప్రోత్సహించింది కూడా యాడ్లీ

views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams