Current Affairs Telugu Daily

పర్యావరణ హితం-ఎకో రైల్వేస్టేషన్‌గా విజయవాడ 
* దేశంలో రెండవ అతిపెద్ద జంక్షన్‌  నవ్యాంధ్రలో అత్యంత కీలకమైన రైల్వేస్టేషన్‌గా  విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎకో రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి రైల్వేశాఖ ఎంపిక చేసింది.
* భారత ప్రమాణాల సంస్థ ఐఎస్‌ఓ - 14001 ప్రమాణాల మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడు రైల్వే స్టేషన్లను ఎకో రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
* రైల్వే శాఖ ఎంపికచేసిన మూడు స్టేషన్లలో సికింద్రబాద్‌, కాచిగూడ, విజయవాడ స్టేషన్లు ఉన్నాయి.
*దేశవ్యాప్తంగా 36 రైల్వేస్టేషన్లను ఎకో స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ఇండియన్‌ రైల్వేస్‌ నిర్ణయించింది. 

views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams