Current Affairs Telugu Daily

దినకరన్‌కు 'గిఫ్ట్ ప్యాక్' గుర్తు కేటాయింపు 
 *టీటీవీ దినకరన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' (ఏఎంఎంకే) పార్టీకి కామన్ సింబల్‌గా 'గిఫ్ట్ ప్యాక్' గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది.
* ఈ సింబల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ, రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఏఎంఎంకే పోటీ చేయాల్సి ఉంటుంది.

views: 732



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams