Current Affairs Telugu Daily

ప్రయోగ వేదికకు పీఎస్‌ఎల్‌వీ-సీ45
* భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఏప్రిల్‌ ఒకటిన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ45ను పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
* మార్చి 31న ఉదయం 5.27 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాలు ఈ నెల 30న జరగనున్నాయి.
* 28 గంటలపాటు కౌంట్‌డౌన్‌  తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సీ45  మార్చి 31న ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇమిశాట్‌తో పాటు, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams