Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ విమానాశ్రయానికి రెండు అంతర్జాతీయ పురస్కారాలు
*శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ)  రెండు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
* స్కైట్రాక్స్‌ సంస్థ ఏటా అందిస్తున్న స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్టు అవార్డుల్లో భాగంగా.. ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం, ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవల పురస్కారాలను వరుసగా రెండోసారి ఆర్జీఐఏ దక్కించుకుంది.
  • స్కైట్రాక్స్ ఒక యునైటెడ్ కింగ్డమ్-ఆధారిత కన్సల్టెన్సీ, ఇది ఒక వైమానిక సంస్థ మరియు విమానాశ్రయం సమీక్ష మరియు ర్యాంకింగ్ సైట్
  • స్థాపన: 1989

views: 851



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams