Current Affairs Telugu Daily

2021 మార్చి 1 నుంచి జనగణన-కేంద్ర హోంశాఖ
* దేశంలో కొత్త జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2021 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మార్చి 1ని ప్రతిపాదిత తేదీగా ప్రకటిస్తూ  నోటిఫికేషన్‌ జారీ చేసింది.
* ‘జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో మాత్రం 2020 అక్టోబర్‌ 1వ తేదీని  ప్రతిపాదిత తేదీగా నిర్ణయించింది.
* ఆయా రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడ జనగణన మొదలుపెట్టనున్నట్లు.’ కేంద్ర హోంశాఖ వివరించింది.
*2011లో జరిగిన జనగణనలో మన దేశ జనాభా 121 కోట్లు
*జనాభా లెక్కల యొక్క నినాదం 'మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు'
*స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఇప్పటివరకు(2011) 15 సార్లు దేశంలో జన గణన జరిగింది 
*స్వాతంత్ర్యం తరువాత 8వ జనాభా లెక్కలు (2021)
*వివేక్ జోషి - రిజిస్ట్రార్ జనరల్ , జనగణన

views: 700

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams