Current Affairs Telugu Daily

అమెరికా సైన్యానికే గూగుల్‌ కట్టుబడి ఉంది-గూగుల్‌ CEO
*టెక్‌ దిగ్గజం గూగుల్‌ అమెరికా సైన్యానికే పూర్తిగా కట్టుబడి ఉందని, చైనీస్‌ ఆర్మీకి కాదని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేసినట్లు యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  తెలిపారు.
* ఆ సంస్థ అమెరికా ప్రయోజనాలకు మద్దతు తెలపడం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఆరోపించిన ట్రంప్‌ తాజాగా శ్వేతసౌధంలో సుందర్‌ పిచాయ్‌తో భేటీ అయ్యారు. 
*ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు 
*రిపబ్లిక్  పార్టీ చిహ్నం- ఏనుగు
* ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ అమెరికా - మైఖేల్ రిచర్డ్ పెన్స్

views: 684

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams