Current Affairs Telugu Daily

రాజస్థాన్‌లో ఆవుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌ రికార్డు సృష్టించింది. 
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆవు పోషణకు రోజుకు రూ.70, దూడకు రూ.35 అందించనుంది. సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకా లలావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్నును కూడా విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులను ఆవుల ఆహారం నిమిత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. 

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams