Current Affairs Telugu Daily

ప్రమాణ స్వీకారం చేసిన లోక్‌పాల్ సభ్యులు
భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ఇటీవల ప్రమాణ స్వీకారం  లోక్‌పాల్‌ కార్యాలయ జ్యుడిషియల్‌ సభ్యులుగా‌  జస్టిస దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు
*నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధినేత్రి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌, ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి మహేంద్ర సింగ్‌, ఐఏఎస్‌ మాజీ అధికారి ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

views: 846

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams