Current Affairs Telugu Daily

ప్రపంచం లొ మొదటి వైర్లేస్ ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ స్టేషన్ నార్వే 
వరల్డ్ ఫస్ట్ వైర్లెస్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ నార్వే లో ప్రారంభిచారు. ఈ వైర్లెస్ కార్ యొక్క ఉద్దేశ్యం పర్యావరణ  పరిరక్షన. ఈ కార్ యొక్క ఛార్జింగ్ శక్తి 75 k.w.
*నార్వే కరెన్సీ - క్రోన్ 
*ప్రదాన మంత్రి - ఎర్న సోల్బర్గ్ 

views: 813

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams